Brs

కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ నటి

<p>తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి&period; మరో ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్ లో చేరారు&period; తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది&period; à°ˆ సమయంలో చేరికల విషయంలో పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా…

Read more

బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు అండ..

<p>దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతు సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు à°…à°‚à°¡à°—à°¾ నిలవాలని రామగుండం ఎమ్మెల్యే &comma;బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ కోరారు&period;…

Read more

కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో మోసం చేస్తుంది- సబితా ఇంద్రారెడ్డి

<p>à°ˆ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి&period; నియోజకవర్గం దిక్కు చూడనోళ్లు కూడా à°ˆ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని à°…à°¡à°—à°¡à°‚ దారుణమన్నారు&period; సీఎం కేసీఆర్…

Read more

ప్రచారం లో కేటీఆర్ స్పీడ్.. చౌటుప్పల్ లో రోడ్ షో.

<p>యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ లో ఉదయం 11 గంటలకు చౌటుప్పల్ చేరుకొనున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అనంతరం బి ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున చౌటుప్పల్…

Read more

కరెంటు కావాలో కాంగ్రెస్ కావాలో ఆలోచించుకోండి – మంత్రి హరీష్ రావు

<p>à°—à°¤ కాంగ్రెస్&comma; ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదని&comma; కానీ నేడు తాగునీటితో పాటు సాగునీరు సమృద్ధిగా అందుతూ బంగారంలా రెండు పంటలు పండుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు&period;<br &sol;>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బిఆర్ఎస్…

Read more

బక్కన్న పై జరిగిన దాడిని ఖండించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మీనాజిపేట గ్రామ సమీపంలో బక్కన్న పై మరియు వారి భార్య పై జరిగిన దాడినీ à°–à°¡à°¿oà°šà°¿à°¨ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందిస్తూ ఎన్నికల ముందే మొదలు పెట్టిన గుండా రాజకీయం రౌడీ రాజకీయం&comma; ఎలక్షన్…

Read more

ఓట్లు వేయండి పనులు చేసుకోండి…

<p>కత్తిపోట్లతో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని&comma; ఓటు పోటుతో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు&period; దుబ్బాకలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు&period; బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు&period; కేసీఆర్ ను హ్యాట్రిక్…

Read more

కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది&period; మంత్రి కేటీఆర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా&period;&period; ప్రభుత్వ భవనాల్లో&comma; ఇంటర్వ్యూలలో&comma; న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది&period; మూడు రోజుల పాటు కేటీఆర్‌ను…

Read more

నిరుద్యోగులకు ప్రకటనలకే పరిమితం చేసిన బిఆర్ఎస్

<p>నిరుద్యోగ చైతన్య యాత్ర చెన్నూర్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నది&period;నిరుద్యోగ చైతన్య యాత్ర సభ్యులకు ఘన స్వాగతం పలికారు చెన్నూర్ ప్రజలు&period; ప్రొఫెసర్ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని à°“à°¡à°¿à°‚à°šà°¿…

Read more

కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావొద్దు

<p>కాంగ్రెస్‌కు అధికారమిచ్చి కర్ణాటక ప్రజల్లా తెలంగాణ ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు&period; హుస్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావుమాట్లాడుతూ&period;&period; కాంగ్రెస్‌ పాలనలో ఆరు గ్యారంటీలు ఏమో కానీ ఆరు నెలలకో ముఖ్యమంత్రి పక్కాగా మారతారన్నారు&period; మూడు à°—à°‚à°Ÿà°²…

Read more