Brs

గండ్రను నిలదీసిన సింగరేణి కార్మికుడు..

<p>జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణరెడ్డికి నిరసన సెగ తగిలింది&period; కారల్ మార్క్స్ కాలనీకి ప్రచారానికి వచ్చిన గండ్రను సింగరేణి కార్మికుడు నిలదీశాడు&period; చత్తీస్ గఢ్ లో వలే ఇక్కడ కూడా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు&comma; à°…à°§à°¿à°•…

Read more

కాంగ్రెస్, బీజేపీ లు గాలి కబుర్లు చెప్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు – దానం నాగేందర్

<p>ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది&period; అన్ని పార్టీల అభ్యర్ధులు ఇంటింట ప్రచారాన్నితీవ్రం చేశారు&period; ప్రచారంలో అధికార బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు&period; ప్రతీ కాలనీలోనూ బస్తిలోనూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు&period; కాంగ్రెస్&comma;…

Read more

వివాదం లో కర్ణాటక మంత్రి.. డబ్బు పంచుతున్నట్టు ఆరోపణలు

<p>ములుగు జిల్లా<br &sol;>ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు చెందిన మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది&period; కర్ణాటక నుండి భారీగా డబ్బు సంచులు తీసుకొనివచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి నిలువ ఉంచారని తప్పుడు…

Read more

కేసీఆర్‌కు మళ్లీ అవకాశం ఇస్తే..!

<p>కేసీఆర్‌కు మళ్లీ అవకాశం ఇస్తే ఎప్పటిలాగే ప్రగతి భవన్&comma; ఫామ్ హౌస్‌కే పరిమితమవుతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు&period; నాగర్ కర్నూలు జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అన్నారు&period; కాంగ్రెస్‌కు…

Read more

దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం..

<p>మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి&comma; పుట్టపల్లి&comma; రాజోలి గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు&comma; కార్యకర్తలు&comma; ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు&period; అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి…

Read more

ప్రచారంలో కారు జోరు..

<p>నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం జోరందుకుంది&period; తెలకపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి షాప్ షాపు తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు&period; మరి…

Read more

కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

<p>బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని à°† పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు&period; బీసీ ముఖ్యమంత్రి హామీ పట్ల తెలంగాణ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు&period; నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ…

Read more

9 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదు..

<p>దేవరకొండ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సుమారు à°—à°¤ తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న రవీంద్ర కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని నియోజకవర్గ ప్రజలు à°ˆ ఎన్నికల సందర్భంగా చెబుతున్నారు&period; తమ గ్రామాల్లో రోడ్లు సరిగ్గా…

Read more

హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ – తలసాని

<p>ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు&period; సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి నేను మీకు ఉన్నాను అని అన్నారు&period; అన్ని వర్గాల ప్రజలు…

Read more

BRS, BJPల మధ్య ఘాటైన ప్రేమ బంధం – నారాయణ

<p>బీఆర్ఎస్&comma; బీజేపీల మధ్య ఘాటైన ప్రేమ బంధం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే&period;నారాయణ ఆరోపించారు&period; తొమ్మిదిన్నరేళ్లు కేంద్రంలో బీజేపీ&comma; తెలంగాణ బీఆర్ఎస్‌ అధికారంలోకి ఉన్నాయన్నారు&period; ఇన్నాళ్లు ఏం చేయలేదని ఆరోపించారు&period; ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలు విడుదల చేస్తూ నాటకాలు ఆడుతున్నాయని…

Read more