దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం..

Congress election campign

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి&comma; పుట్టపల్లి&comma; రాజోలి గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు&comma; కార్యకర్తలు&comma; ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు&period; అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ 9 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ&comma; అక్రమంగా ఇసుక మట్టిని దోచుకోవడం జరిగిందన్నారు&period; వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు&period; కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటు వస్తుందని&comma; సంక్షేమ పథకాలు ఆగిపోతాయాని బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు&period; కావున ప్రజలు ఎవరు అలాంటివి నమ్మవద్దని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని&comma; 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని&comma; రైతులకు 2 లక్షల రుణమాఫీ&comma; నిరుద్యోగులకు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు&comma; పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు&period; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం&comma; 500 రూపాయలకే సిలిండర్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని తెలియజేశారు&period; బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఓటమి భయం పట్టుకున్నది&period; కావున డబ్బుల తో ఓట్లు కొనాలని బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని&comma; బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన చేసిన దేవరకద్ర నియోజకవర్గంలో 30 వెల మెజార్టీతో గెలవబోతున్నానని మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు&period; ఇస్రంపల్లి&comma; పుట్టపల్లి&comma; రాజోలి గ్రామాలకు బిఆర్ఎస్ చెందిన కార్యకర్తలు&comma; నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"WOM1x1Jx9T"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;adilabaad&sol;1-4-kg-of-marijuana-seized&sol;amp&sol;">1&period;4 కిలోల గంజాయి స్వాధీనం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;1&period;4 కిలోల గంజాయి స్వాధీనం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;adilabaad&sol;1-4-kg-of-marijuana-seized&sol;embed&sol;&num;&quest;secret&equals;SFvVl3RDnA&num;&quest;secret&equals;WOM1x1Jx9T" data-secret&equals;"WOM1x1Jx9T" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FlhI5fGKdy"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;huge-dharna-at-jntu-university&sol;amp&sol;">జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద భారీ ధర్నా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద భారీ ధర్నా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;huge-dharna-at-jntu-university&sol;embed&sol;&num;&quest;secret&equals;iTHbvEPUOa&num;&quest;secret&equals;FlhI5fGKdy" data-secret&equals;"FlhI5fGKdy" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్