అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ – శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

Good news for Ayyappa devotees

Advertisements

&NewLine;<p>అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది&period; భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్ల నిర్వహణకు నిర్ణయించింది&period; ఈ క్రమంలోనే 22 ప్రత్యేక శబరిమల సీసన్ స్పేషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు ఇవాళ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది&period; సికింద్రాబాద్- కొల్లాం&comma; నర్సాపూర్- కొట్టాయం&comma; కాచిగూడ- కొల్లాం&comma; కాకినాడ టౌన్- కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఎస్సీఆర్ వెల్లడించింది&period; ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ&comma; 2 ఏసీ&comma; 3 ఏసీ&comma; స్లీపర్ క్లాస్&comma; జనరల్ క్లాస్ బోగీలు ఉంటాయని పేర్కొంది&period; అలాగే రైల్వే శాఖ ఏర్పాటు చేసిన సౌకర్యాలను వినియోగించుకుని సురక్షిత దర్శనం చేసుకుని తిరిగి ఇళ్లకు చేరాలని రైల్వే అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3wZ47Kex6j"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sweet-talk-for-farmers&sol;amp&sol;">రైతులకు తీపి కబురు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రైతులకు తీపి కబురు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sweet-talk-for-farmers&sol;embed&sol;&num;&quest;secret&equals;3dKOVYSVmU&num;&quest;secret&equals;3wZ47Kex6j" data-secret&equals;"3wZ47Kex6j" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eFRDRu3EA2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-huge-rally-in-the-name-of-kotaru&sol;amp&sol;">కోటారు పేరుతో భారీ ర్యాలీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కోటారు పేరుతో భారీ ర్యాలీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-huge-rally-in-the-name-of-kotaru&sol;embed&sol;&num;&quest;secret&equals;QvfPiiNHdV&num;&quest;secret&equals;eFRDRu3EA2" data-secret&equals;"eFRDRu3EA2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్