Brs

అన్యాయం జరిగిన లబ్ధిదారులకు అండగా శ్రీ గణేష్..

<p>కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మారేడుపల్లి కాలనీలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలను జరిగిన అవకతవకలను సాక్షాదారులతో సహా బయటపెట్టిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేయకుండా లక్షల రూపాయల…

Read more

ఎన్నికల ప్రచారంలో సండ్ర, సంభాని

<p>కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని ఏ ఒక్క హామీకి కూడా నిబద్ధత లేదని సత్తుపల్లి శాసనసభ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు&period;…

Read more

చేవెళ్ల లో ఎన్నికల ప్రచారంలో కారు జోరు

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని షాబాద్ మండలంలోని అంతారం&comma; కాక్కులుర్&comma; కేసారం&comma; సర్దార్ నగర్ మరియు కుర్వగుడా గ్రామలలో బిఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య ప్రచారాన్ని నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రభుత్వం…

Read more

గోదావరిఖని ఓసిపి 5 బొగ్గుగనిలో ఎన్నికల ప్రచారం..

<p>సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని&comma; à°—à°¤ ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు&period; à°ˆ మేరకు పెద్దపల్లి జిల్లా…

Read more

మసీదుల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజకీయ పార్టీలు..

<p>పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని పలు మసీదుల వద్ద వివిధ రాజకీయ పార్టీల నేతలు ముస్లిం సోదరులను కలిసి ఓట్లను అభ్యర్థించారు&period; శుక్రవారం ముస్లింల ప్రత్యేక నమాజు à°² అనంతరం పార్టీల అభ్యర్థులు&comma; స్వతంత్ర అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ ప్రచారం…

Read more

కాంగ్రెస్ కృష్ణారావు ఇంటింటి ప్రచారం..

<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తో కలిసి à°—à°¡à°ª గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు&period; ప్రతి ఇంటికి…

Read more

సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు

<p>తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా పెట్టింది&period; à°’à°• వైపు డేగ కన్నుతో పరిశీలిస్తోంది&period; మరోవైపు ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా కోట్లాది రూపాయలను సీజ్ చేస్తోంది&period; అభ్యర్థులు హద్దులు దాటకుండా మార్గదర్శకాలు విడుదల చేసింది&period; పాపం మంత్రి…

Read more

కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

<p>అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం… బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు&period; టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలను మరోసారి గెలుచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్‌&comma; కేటీఆర్‌ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు&period;…

Read more

సింగరేణి కార్మికులకు బార్డర్ లో పనిచేసే సైనికునికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తాం..

<p>సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాయని&comma; సింగరేణి కార్మికులను బార్డర్లో పనిచేసే సైనికులగా గౌరవిస్తామని పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ రామగుండం అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు&period; సింగరేణి కార్మికుల దీవెన యాత్రలో భాగంగా…

Read more

రెండో రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు

<p>నల్లగొండ జిల్లాలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి&period; 40 మంది అధికారులతో బృందాలుగా రైస్ మిల్లర్స్ &comma; బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు&period; నిన్న తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి&period;…

Read more