కాంగ్రెస్ కృష్ణారావు ఇంటింటి ప్రచారం..

congress party

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తో కలిసి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు&period; ప్రతి ఇంటికి తిరుగుతూ మహిళలు మరియు ఓటరులను కలుస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసారు&period; తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కోరికను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతిగా ఇవ్వాలని కోరారు&period; కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజలను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు&period; అనంతరం మీడియాతో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ&comma; డిసెంబర్ 3న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించ బోతుంది అని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు&period; సీఎం కేసీఆర్ మాట మనిషి కాదని మాటల మనిషి అని&comma;మాటల పిట్ట అని విమర్శించారు&period; సీఎం కేసీఆర్ ఏ ఒక్క స్కీమ్ అమలు కాలేదని అమలు చేయలేదని అన్నారు&period; కొల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం&period; హర్షవర్ధన్ రెడ్డి ని ప్రజలు విపరీతంగా అసహ్యించుకుంటున్నారని అన్నారు&period; గెలిచిన మూడు నెలలకే పార్టీ మరి అమ్ముడు పోయిన వ్యక్తి ఎమ్మెల్యే బీరం&period; హర్షవర్ధన్ రెడ్డి అని అన్నారు&period; పంహౌస్ కేస్ లో 15 రోజులు కట్టేసిన వ్యక్తి కొల్లాపూర్ ఎమ్మెల్యే అని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు&period; గ్రామాలలో ప్రచారం లో తనకు పెద్ద ఎత్తున అనూహ్య స్పందన వస్తోందన్నారు&period; కొల్లాపూర్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరాచక పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..