Builders Federation

ఐటీలో బెంగళూరును కొట్టింది హైదరాబాదే – కేటీఆర్‌

<p>ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమిస్తున్నామని&comma; రాష్ట్రంలో అభివృద్ధి&comma; ప్రగతి ఇలాగే కొనసాగాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు&period; తాజ్‌ డెక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు&period; రెండేళ్లు కరోనా ఉన్నా ఐటీ రంగంలో విశేష…

Read more