ఐటీలో బెంగళూరును కొట్టింది హైదరాబాదే – కేటీఆర్‌

KTR

Advertisements

&NewLine;<p>ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమిస్తున్నామని&comma; రాష్ట్రంలో అభివృద్ధి&comma; ప్రగతి ఇలాగే కొనసాగాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు&period; తాజ్‌ డెక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు&period; రెండేళ్లు కరోనా ఉన్నా ఐటీ రంగంలో విశేష వృద్ధి సాధించామన్నారు&period; రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నందునే నగరంలో సంపద పెరుగుతోందన్నారు&period; ఈ పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పారు&period; తలసరి ఆదాయంలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు&period; ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామన్నారు&period; త్వరలో ప్రతిరోజూ తాగునీరు ఇచ్చేలా చూస్తాం&period;కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలువుతాయో లేదో చెప్పలేం కానీ 6 నెలలకో సీఎం మారడం మాత్రం గ్యారంటీ అని ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..