Business news

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

<p>తెలంగాణ సీఎం à°—à°¾ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో ఘనంగా జరిగింది&period; కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే&comma; సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ à°ˆ కార్యక్రమానికి తరలివచ్చారు&period; రేవంత్ రెడ్డి ప్రమాణ…

Read more

బీఆర్ఎస్ కు బిగ్ షాక్..!

<p>రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున హైద్రాబాద్ లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి mla గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత&comma; భర్త శ్రీధర్ దంపతులు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు&period; బెల్లంపల్లి…

Read more

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

<p>ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరేముందు రేవంత్ రెడ్డి పెద్దమ్మతల్లి దర్శనం చేసుకున్నారు&period; కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళతారు&period; మార్గమధ్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులు…

Read more

ఇక్కడ పులి ఆనవాళ్లు లేవు..

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో à°—à°¤ వారం రోజుల నుంచి పులి&comma; చిరుతపులి సంచరిస్తుందని వద్దంతులు వినిపిస్తుడడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు గ్రామస్తులు తెలిపిన విధంగా అడుగులను పరిశీలించగా అవి కుక్క జాతికి చెందిన అడుగులుగా గుర్తించారు అయినా సరే…

Read more

రాజ్ భవన్ కు జాబితా పంపిన కాంగ్రెస్

<p>తెలంగాణలో మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది&period; ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు&period; ఈమేరకు మంత్రుల జాబితా ఇప్పటికే రాజ్ భవన్ కు పంపించినట్లు…

Read more

సోనియాగాంధీకి ఆహ్వానం పలికిన రేవంత్‌రెడ్డి

<p>తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న à°ˆ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి à°† పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ&comma; రాహుల్‌గాంధీ&comma; ప్రియాంకగాంధీ à°ˆ ఉదయం ప్రత్యేక విమానంలో…

Read more

మిచాంగ్ తో నిరాశ్రయులైన ప్రజలు..

<p>మిచౌంగ్ తుఫాను కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు&period; కుండపోత వర్షలు వరదలకు జన జీవనం వక్క సారిగా స్తంభించిపోయింది&period; కనీస నిత్యవసరాలు&comma; కరెంటులేక&comma; నీళ్లురాక ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు&period; నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ…

Read more

ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

<p>కాంగ్రెస్&ZeroWidthSpace;శాసన సభాపక్ష నేత రేవంత్&ZeroWidthSpace;రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు&period; à°ˆ కార్యక్రమానికి కాంగ్రెస్&ZeroWidthSpace;అధినేత్రి సోనియా గాంధీ&comma; రాహుల్&ZeroWidthSpace;గాంధీ&comma; ప్రియాంక గాంధీ&comma; ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్&ZeroWidthSpace;ఖర్గేతోపాటు వీవీఐపీలు పలువురు హాజరు…

Read more

అక్రమ కట్టడాలను అరికట్టేది ఎప్పుడు?

<p>విశాఖ మిధిలాపురీ కాలనీలో యదేచ్చగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి&period; రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు&period; పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు&period; gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు&period; gvmc జోన్ 2…

Read more

వరుసగా 6 దుకాణాల్లో భారీ నగదు చోరీ…

<p> అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుంతకల్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున వరుసగా ఆరు దుకాణాలలో గుర్తుతెలియని దుండగులు చోరీ చేయగా మరో మూడు దుకాణాలలో చోరీకి యత్నించారు&period; à°ˆ సందర్భంగా దుకాణాల యజమానులు మాట్లాడుతూ à°—à°¤ నెల 6 షాపుల్లో…

Read more