Chandra babu

అరాచక పాలనతో రాష్ట్రం చిన్నాభిన్నంగా మారింది..

<p>పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం జనసేన కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది&period; రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతమొందించేందుకు టీడీపీ-జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి&period; రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ అధినేతలు చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ సమిష్టిగా కృషి చేస్తున్నారు&period;…

Read more

కుప్పంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

<p>చిత్తూరు జిల్లా&comma; కుప్పంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు&period; నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్&comma; కుప్పం నియోజకవర్గ ఇంచార్జి మునిరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…

Read more

వర్తిస్తుందా…. వర్తించదా

<p>బిజెపికి వ్యతిరేకంగా ఉండే నాయకులపై ఎప్పుడూ కత్తులు వేలాడుతూనే ఉంటాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు&period; చంద్రబాబు కేసులో ముమ్మాటికి రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు&period; చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తుందా&comma; వర్తించదా…

Read more

ఈ ప్రభుత్వం పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా…

<p>ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో చీకటి జీవోలను à°ˆ రోజు భోగి మంటల్లో కాల్చామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు&period; à°ˆ రోజు తెనాలిలో ఎర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొని జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్లే కార్డులను…

Read more

ఘనంగా యూత్ డే వేడుకలు..

<p>పల్నాడు జిల్లా&period;&period; నరసరావుపేటలో టీడీపీ పార్లమెంటు కార్యాలయ ఆవరణలో నేషనల్ యూత్ డే వేడుకలు ఘనంగా జరిగాయి&period; à°ˆ సందర్భంగా టీడీపీ యువనేత కడియాల లలిత్ చిరు వ్యాపారులు 8మందికి తోపుడు బండ్లను పంపిణీ చేశారు&period; టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల…

Read more

కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలిగింపు..

<p>విజయవాడ&comma; కేశినేని భవన్ రూపురేఖలు పూర్తిగా మార్పు&period; నిన్నటివరకూ చంద్రబాబు&comma; కెసినేని నాని&comma; కేశినేని శ్వేత ఫ్లెక్సీ లతో పసుపుమయంగా ఉన్న ఎంపీ ఆఫీస్&period; పూర్తిగా పసుపు ఫ్లెక్సీలు తొలగింపు&period; పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్ తో…

Read more

రెండో రోజు కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష.

<p>విజయవాడ&comma; ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష&period; నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్&period; విడతలవారీగా కలెక్టర్లు&comma; ఎస్పీలు &comma; ఉన్నతాధికారులతో సమావేశం…

Read more

ఏపీ డిప్యూటీ సీఎం పై హైదరాబాదులో కేసు నమోదు..

<p>తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు నేపథ్యంలో&comma; ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హైదరాబాదులో కేసు నమోదైంది&period; ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గురించి అసత్య వ్యాఖ్యలు చేశారంటూ మల్లు రవి…

Read more

నేడు ఈసీ తో పవన్-చంద్రబాబు ల భేటీ

<p>అమరావతి&comma; నేడు కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్&period; ఎన్నికలలో వాలంటీర్లు&comma; సచివాలయ ఉద్యోగులను వాడకూడదని ఫిర్యాదు&period; ఇప్పటికే టీడీపీ&comma; జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు&period; ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా టీడీపీకి లేఖ…

Read more

గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం..

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు&period; స్వాగతం పలికిన మాజీ మంత్రులు దేవినేని ఉమా&comma; కొల్లు రవీంద్ర &comma; వర్ల రామయ్య&period; అనంతరం రోడ్డు…

Read more