ఈ ప్రభుత్వం పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా…

The dark creatures are burnt in bonfires

Advertisements

&NewLine;<p>ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో చీకటి జీవోలను ఈ రోజు భోగి మంటల్లో కాల్చామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు&period; ఈ రోజు తెనాలిలో ఎర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొని జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్లే కార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసి తగలబెట్టారు&period; ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి&comma; టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ భోగి మంటలతో వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని అన్నారు&period; ఈ ప్రభుత్వం పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు&period; వచ్చే సంవత్సరం టిడిపి అధికారంలోకి వస్తుందని మరింత ఆనందంగా పండుగ జరుపుకుందాం అని తెలిపారు&period; నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు&comma; అమయకులపై దాడులు చంద్రబాబు గారి కుటుంబాన్ని వేధించిందని అవన్నీ ఈ భోగిమంటల్లో పోవాలని టిడిపి అధికారంలోకి రావాలని కోరుతున్నామని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.