YCP Govt

‘రాజధాని ఫైల్స్’ విడుదలపై ఏపీ హైకోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ

<p>&&num;8216&semi;రాజధాని ఫైల్స్&&num;8217&semi; చిత్రం విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది&period; రేపటి వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశాలను ఇచ్చింది&period; గురువారం సినిమా విడుదల కావాల్సి ఉంది&period; à°ˆ చిత్రంలో సీఎం జగన్&comma; మాజీ మంత్రి…

Read more

ఈ ప్రభుత్వం పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా…

<p>ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో చీకటి జీవోలను à°ˆ రోజు భోగి మంటల్లో కాల్చామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు&period; à°ˆ రోజు తెనాలిలో ఎర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొని జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్లే కార్డులను…

Read more

ప్రజలను భయపెట్టి పాలన సాగిస్తున్న జగన్…

<p>రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భయపెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు&period; గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుంచి తన రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు&period; ఓట్ల కోసం నా ఎస్సీ&comma; నా…

Read more

మీ మాటే – నా బాట….

<p>బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పూనుకున్నారు&period; ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే &&num;8211&semi; నా బాట&comma; భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం…

Read more

ఆదరించండి ఆగిన అభివృద్ధిని కొనసాగిస్తా…

<p>ఉదయగిరి పట్టణంలో దిలార్ బావి వీధి ముస్లిం కాలనీలో ఆరవ రోజు కొనసాగిన ప్రజా దీవెన యాత్ర కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు పాల్గొన్నారు&period; బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పథకాన్ని à°† ప్రాంత ప్రజలకు వివరిస్తూ…

Read more

ప్రజలకు వివరించడానికే… సాధికార బస్సు యాత్ర

<p>రైల్వే కోడూరు పట్టణంలో సాధికార బస్సు యాత్రను ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సర కాలంలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికే à°ˆ సాధికార…

Read more

బ్రహ్మానంద రెడ్డి హాట్ కామెంట్స్….

<p>వైసిపి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన దాడులు నిర్వహించిన పారిపోమని టిడిపి ఓట్లను తొలగించడం&comma; ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు&period; పల్నాటి ప్రజలు టిడిపి పార్టీని ఆదరించారని ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి టిడిపి పార్టీ…

Read more

పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

<p>ఏపీలో కుంభకోణాలపై కేంద్రం à°“ కన్నేసి ఉంచిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు&period; నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు&period; రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్రం నిధులతోనే అని స్పష్టం చేశారు&period; పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదని…

Read more

లూటీ కోసమే మితిమీరిన అప్పులు – రామకృష్ణుడు

<p>లూటీ కోసమే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని&comma; ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి నెట్టిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు&period; మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు&period; రాష్ట్రం క్లాసిక్ డెట్…

Read more

వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం – పురందేశ్వరి

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న à°ˆ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు&period; పుట్టపర్తిలో పురందేశ్వరి అధ్యక్షతన పోలింగ్ బూత్ మరియు శక్తి…

Read more