ప్రజలకు సహాయ పడే వారికే మీ ఓటు…

Meda Vijaya Shekhar Reddy who donated rice and essential commodities

Advertisements

&NewLine;<p>పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి కానుక గా నిత్యవసర సరుకులను తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి అందించారు&period; అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేడా విజయ శేఖర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు&period; ప్రజలకు అన్ని విధాలా సహాయపడే వారికి ఓటేసి గెలిపించాలని&comma; ప్రజలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి మళ్లీ ఎమ్మెల్యేగా తిరిగి రావాలని&comma; అన్నమయ్య జిల్లాను రాజంపేటకు తరలించాలని&comma; మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్