Chandra babu

ఓటుకు నోటు కేసుపై విచారణ..

<p>తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది&period; సుప్రీంకోర్టులో à°ˆ కేసుపై వాదనలు ప్రారంభం అవుతుండగా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గడువు కోరారు&period; రెండు వారాలపాటు కేసు విచారణను వాయిదా…

Read more

రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా…

<p>నువ్వు రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి…

Read more

గజమాలలతో పార్ధుని కీ ఘనస్వాగతం..

<p>గోరంట్ల మండలం మలసముద్రం పంచాయితీ కొరేవాండ్లపల్లి&comma; బూదిలివాండ్లపల్లిలో బికె&period; పార్థసారథి ఆధ్వర్యంలో బాబు షురిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు&period; మల సముద్రం గ్రామంలో పర్యటించిన పార్థసారధికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు&period; 2024 ఎన్నికలలో టిడిపి…

Read more

బస్సులు ఫుల్ అవుతున్నాయే తప్ప సభకు జనం మాత్రం నిల్..

<p>తెలుగుదేశం&comma; జనసేన కూటములు అధికారంలోకి వస్తే వైసిపి ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేస్తూ చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేస్తారని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చెప్పారు&period; పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో…

Read more

27న ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు

<p>టీడీపీ అధినేత చంద్రబాబు à°ˆ నెల 27à°¨ ఢిల్లీకి వెళుతున్నారు&period; సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరవుతారు&period; ఆయన వెంట సతీమణి భువనేశ్వరి ఉంటారు&period; చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు&period;…

Read more

బాబుకు బిజేపి భాను కొమ్ము కాస్తున్నారు..

<p>టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ బండి à°•à°¿ జాకీలు వేసి బిజెపి&comma; జనసేన పార్టీలు తిరిగి తెలుగుదేశం పార్టీకి జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నాయని&period; ఇందులో భాగంగా బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలనుకుంటుంన్న శ్రీవారి…

Read more

బాబుకు బెయిల్ టీడీపీ జనసేన సంబరాలు..

<p>కళ్యాణదుర్గంలో చంద్రబాబు కు బెయిల్ మంజూరుతో టీడీపీ జనసేన కూటమి సంబరాలు మిన్నంటాయి&period; నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి&period; ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాఅభిషేకం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ జనసేన…

Read more

చంద్రబాబు ఆరోగ్య నివేదికపై తప్పుడు ప్రచారం – సజ్జల

<p>టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య నివేదికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు&period; చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు చర్మవ్యాధులను కూడా ప్రాణాంతక వ్యాధులుగా చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు&period; బయటికి వచ్చి చికిత్స చేయించుకోండి అని కోర్టు మానవతా దృక్పథంతో ఆదేశాలు…

Read more

జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం..

<p>ఏలూరు జిల్లా చింతలపూడి à°Žà°‚ హోటల్లో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఇరుపక్షాల ముఖ్య నాయకులు&comma; నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన టిడిపి నాయకులు ఒకరికొకరు పరిచయం చేసుకొని&comma; రెండు పార్టీల అధినేతల నుండి…

Read more

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పై విచారణ

<p>స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది&period; అయితే à°ˆ కేసులో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టును సీఐడీ తరపు న్యాయవాది కోరారు&period; దీంతో&comma; విచారణను…

Read more