రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా…

ambati rambabu

Advertisements

&NewLine;<p>నువ్వు రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి మండిపడ్డారు&period; పదేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నావు… నువ్వు రాజకీయ నాయకుడివా&comma; లేక రాజకీయ నటుడివా… లేకపోతే రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period;&OpenCurlyQuote;అసలు నీ వ్యక్తిత్వం ఏంటి&quest; నీ వ్యవహారం ఏంటి&quest; ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది&quest; తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి&quest; తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావ్&quest; చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు&quest; అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు&period; తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ&comma; బీఆర్ఎస్ సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావ్… బీజేపీ పక్కన కట్టావ్&period; మరి చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు… కాంగ్రెస్ పక్కన కట్టాడు&period; ఏం బతుకులయ్యా మీవి&quest; చంద్రబాబేమో ఇంట్లో కూర్చుంటాడు… కాంగ్రెస్ మీటింగులు జరుగుతుంటే వాటిల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి&period; బీజేపీలో ఏమో నువ్వు డైరెక్టుగా వెళ్లి జెండాలు కట్టి కూర్చున్నావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.