స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పై విచారణ

chandrababu

Advertisements

&NewLine;<p>స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది&period; అయితే ఈ కేసులో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టును సీఐడీ తరపు న్యాయవాది కోరారు&period; దీంతో&comma; విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది&period; మధ్యాహ్నం 2&period;15 గంటల తర్వాత తదుపరి విచారణను చేపడతామని చెప్పింది&period; మరోవైపు అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్&comma; క్వాష్ పిటిషన్లపై విచారణను హైకోర్టు చేపట్టింది&period; తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"jLfPaJmhgb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;low-pressure-in-bay-of-bengal&sol;amp&sol;">బంగాళాఖాతంలో అల్పపీడనం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బంగాళాఖాతంలో అల్పపీడనం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;low-pressure-in-bay-of-bengal&sol;embed&sol;&num;&quest;secret&equals;7np7zdM52w&num;&quest;secret&equals;jLfPaJmhgb" data-secret&equals;"jLfPaJmhgb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"y1gwQL7bTT"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prepare-a-plan-to-overthrow-the-demonic-government&sol;amp&sol;">రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి &&num;8211&semi; ప్రణాళిక సిద్ధం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి &&num;8211&semi; ప్రణాళిక సిద్ధం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prepare-a-plan-to-overthrow-the-demonic-government&sol;embed&sol;&num;&quest;secret&equals;FQfZhgFvze&num;&quest;secret&equals;y1gwQL7bTT" data-secret&equals;"y1gwQL7bTT" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..