chandrababu

జగన్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు

<p>సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; సీఎం జగన్ తనని తాను అర్జునుడు అని పోల్చుకుంటున్నారన్నారు&period; నిజానికి జగన్ అర్జునుడో&comma; అభిమన్యుడో కాదు భస్మాసురుడు అని చంద్రబాబు విమర్శించారు&period; నెల్లూరు ఎస్వీజీఎస్ గ్రౌండ్స్‌లో జరిగిన à°°à°¾…

Read more

చంద్రబాబు పై కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు

<p>చంద్రబాబు పై ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; పేదవారికోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి ధనికుల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విమర్శించారు&period; తన పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం పరితపించే…

Read more

పీలేరులో చంద్రబాబు మాస్ ఎంట్రీ..

<p>పీలేరులో టీడీపీ à°°à°¾ కదలిరా కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ&comma; జనసేన నాయకులు తరలి వచ్చారు&period; టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేణిగుంట నుండి హెలికాప్టర్లో పీలేరు కు చేరుకోనున్నారు&period; à°ˆ నేపథ్యంలో పీలేరు సభాస్థలి వద్దకు జనసేన&comma; టీడీపీ…

Read more

పిఠాపురం జనసేన లో వివాదాలు..

<p>రాష్ట్రంలో జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాలలో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెపుతారు&period; నిజంగా పార్టీ ఇక్కడ బలంగా ఉంది&period; కానీ à°—à°¤ కొంతకాలంగా అసమ్మతి పెరిగింది&period; తొలుత పిఠాపురం ఇన్చార్జిగా మాకినీడి శేషు కుమారి వ్యవహరించారు&period; హఠాత్తుగా ఆమెను…

Read more

ఈ తేడాను గమనించాలి – జగన్

<p>టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు&period; అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు&period; ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ…

Read more

విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చిన దళిత ద్రోహి…

<p>స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలోమాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ దళితులను జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 125 వేల అడుగులకు అనిచివేసి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులకు మీరు చేసిన పాపాలన్ని తొలగిపోతాయ…

Read more

వెంకటగిరి లో ‘రా కదలి రా’ భారీ బహిరంగ సభ..

<p>తెలుగుదేశం పార్టీ à°°à°¾ కదలిరా కార్యక్రమంలో భాగంగా నేడు వెంకటగిరి పట్టణానికి రానున్న టిడిపి అధినేత చంద్రబాబు&period; à°ˆ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ నుంచి వెంకటగిరి à°•à°¿ రానున్న బాబు&period; చంద్రబాబు బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసిన…

Read more

చంద్రబాబు ఉడత ఊపులకు భయపడేది లేదు – కొడాలి నాని

<p>కృష్ణా జిల్లా&comma; గుడివాడ చంద్రబాబు పై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని&period; కోడాలి నాని మాట్లాడుతూ&period;&period; నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి&comma; చంద్రబాబు పిండం పెట్టాడు&period; తనపై&comma; సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి&comma; సొల్లు…

Read more

సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి

<p>మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంకల్పం లో భాగంగా నేటి ఉదయం గొల్లపూడి లో పల్లె పిలుస్తోంది à°°à°¾ కదలిరా పేరుతో టీడీపీ భోగి సంకల్పం నిర్వహించారు&period; తొలుత గొల్లపూడి వన్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు…

Read more

టీడీపీ నేతలకు ఆయన టిక్కెట్లు ఇస్తారా? లేక పక్కన పెడతారా?

<p>ఎప్పటి నుంచో జనసైనికులు ఊహించిందే&period; టీడీపీ నుంచి ఎక్కువ మంది నేతలు జనసేన పార్టీలో చేేరతారని అంచనా వేశారు&period; అది పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు స్ట్రాటజీ&period; తన పార్టీ నేతలనే పొత్తులో ఉన్న పార్టీలోకి పంపి అక్కడ టిక్కెట్లు కేటాయించి…

Read more