జగన్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు

Chandrababu lashed out at Jagan

Advertisements

&NewLine;<p>సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; సీఎం జగన్ తనని తాను అర్జునుడు అని పోల్చుకుంటున్నారన్నారు&period; నిజానికి జగన్ అర్జునుడో&comma; అభిమన్యుడో కాదు భస్మాసురుడు అని చంద్రబాబు విమర్శించారు&period; నెల్లూరు ఎస్వీజీఎస్ గ్రౌండ్స్‌లో జరిగిన à°°à°¾ కదలిరా సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు&period; జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్ట పోయిందన్నారు&period; బెదిరించి&comma; భయపెట్టి తరిమేసే పరిస్థితికి వచ్చారన్నారు&period; తుగ్లక్ ఆలోచనలు&period; సైకో పాలనతో ఏపీలో జగన్ విధ్వంసం సృష్టించారన్నారు&period; రాష్ట్రంలో ఏ వర్గమైనా ఆనందంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు&period; రైతు చితుకుపోయాడంటూ ఆరోపించారు&period; అప్పులు ఎక్కువ ఉండే రైతాంగం&comma; ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉండే రాష్ట్రంగా ఏపీ తయారైందన్నారు&period; ఇప్పుడు కూడా అబద్దాలే చెబుతున్నాడంటూ విమర్శలు చేశారు&period; అబద్దాల్లో సీఎం జగన్‌కి డాక్టరేట్ ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్