#ChandrababuNaidu #NTRDistrict #Ibrahimpatnam #RiverLinking #WaterResources #AndhraPradesh #APDevelopment #Irrigation #TDP #APNews

కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి.

<p>నదుల అనుసంధానం చేస్తే&period;&period; రాష్ట్రానికి కరవు ఉండదని అన్నారు సీఎం చంద్రబాబు&period; ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని&comma; సమృద్ధిగా వర్షాలు…

Read more