Chiranjeevi visited Tirumala

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి

<p>మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు&period; ఉదయం సుప్రబాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు&period; తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి&period; ఆలయ అధికారులు శ్రీవారి…

Read more