CITU leaders’ protest in Kondapally Industrial Estate…

కొండపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ నేతల నిరసన…

<p>ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ నేతలు నిరసన చేపట్టారు&period; కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు&period; డ్రైవర్ మెడకు ఉరితాడు బిగించే క్రిమినల్ చట్టం 106&lpar;1&rpar;&lpar;2&rpar;ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు&period;…

Read more