Cleanliness programs

మూన్నాళ్ల ముచ్చటగా మారిన స్వచ్ఛత కార్యక్రమాలు..

<p>స్వచ్ఛత గ్రామాల పేరిట చేపట్టిన కార్యక్రమాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి&period; గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో చెత్త సంపద కార్యక్రమాలు నిరుపయోగంగా మారాయి&period; గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారం తో…

Read more