మూన్నాళ్ల ముచ్చటగా మారిన స్వచ్ఛత కార్యక్రమాలు..

Cleanliness programs

Advertisements

&NewLine;<p>స్వచ్ఛత గ్రామాల పేరిట చేపట్టిన కార్యక్రమాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి&period; గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో చెత్త సంపద కార్యక్రమాలు నిరుపయోగంగా మారాయి&period; గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారం తో గత ప్రభుత్వం చెత్త సంపద తయారీ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది&period; వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తసంపద కేంద్రాలను పట్టించుకోవడం లేదు&period; దీంతో లక్షల రూపాయల వ్యయంతో నెలకొల్పిన కేంద్రాలు నిరుపయోగంగా మారాయి&period; చెత్త సేకరణ కోసం పంచాయతీకి రెండేసి రిక్షాలు చొప్పున అందించారు&comma; కానీ ఆ రిక్షాలు మూలన పడ్డాయి&period; సేకరించిన తడి- పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని లక్ష్యంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు&period; కొన్ని గ్రామాల్లో ఈ కేంద్రాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి&period; ఇప్పటికైనా ఈ చెత్త సేకరణ కేంద్రాలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..