#cm chandrababu

ఉగాది కానుకగా ఏపీలో ప్రభుత్వం ఉద్యోగాల పండుగ.

<p>ఏపీ యువతకు ఉగాది కానుకగా ప్రభుత్వం ఉద్యోగాల పండుగ ప్రకటించింది&period; మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు&period; à°ˆ క్యాలెండర్‌లో ప్రభుత్వ విభాగాల్లో 10&comma;060 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల తేదీలు&comma; భర్తీ…

Read more

వ్యవసాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.

<p>రాష్ట్రంలో అకాల వర్షం కురిసిన విషయం తెలిసిందే&period; అయితే పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు&period; రాష్ట్రవ్యాప్తంగా 1&comma;215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు&comma; మరో 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు సీఎంకి…

Read more

పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

<p>జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు&period; లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు&period; పాపులేషన్ మేనేజ్‌మెంట్‌ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు&period; 1&period;5 ఉన్న టీఎఫ్ఆర్‌ను 2&period;1కు తీసుకెళ్లటం…

Read more

టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

<p>సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది&period; పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు à°ˆ సమావేశంలో ఆమోదం తెలిపారు&period; ఏపీ మారిటైమ్ పాలసీ&comma; టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ&comma; ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ లకు క్యాబినెట్ గ్రీన్…

Read more

అమరావతికి మంచి రోజులు

<p>ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయి&period;&period;ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ విధ్వంసక విధానలతో స్థంభించిన అభివృద్ధి&period;&period;కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి&period; ఐదేళ్ల అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో అమరావతికి భారీగా కేటాయింపులు…

Read more

మన్‌ కీ బాత్‌ తరహాలో ప్రజల ముందుకు చంద్రబాబు

<p>ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్‌à°•à±€ బాత్ రేడియో కార్యక్రమం జనప్రాచుర్యం పొందింది&period; ప్రభుత్వ కార్యక్రమాలు&comma; సామాజిక సమస్యలు&comma; విశిష్ట వ్యక్తులు&comma; సందర్భాలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ జనాల్లోకి తీసుకెళుతున్నారు&period; మన్‌à°•à±€ బాత్ తరహాలోనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక…

Read more

ఆడపిల్లల జోలికి వస్తే.. తాటతీస్తాం ఖబడ్దార్

<p>సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను తయారు చేస్తామని&comma; ఇందుకోసం ఇప్పటికే 890 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు&period; గంజాయి&comma; డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు&period; రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం అవేనన్నారు&period; ఆడపిల్లల జోలికి…

Read more

నేడు సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ

<p>నేడు సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ&period; మంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది&period; ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది&period; అమరావతికి సంబంధించి గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేయడంతో పాటు…

Read more