cm revanth reddy

సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ..

<p>అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు&period; à°ˆ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు&period; అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు&period; à°ˆ క్రమంలోనే అదానీ ఫౌండేషన్…

Read more

కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

<p>మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు&period; à°ˆ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు&period; మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు&period; మొత్తం 33 బృందాలు మూసీపై అధ్యయనం…

Read more

ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ..

<p>తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది&period; ఈనెల 23à°µ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది&period; హైడ్రాకు చట్టబద్ధత&comma; అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై à°ˆ…

Read more

బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విషయంలో యువతతో ఆడుకుంది

<p>à°—à°¤ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసిందని&comma; నోటిఫికేషన్ల దశలోనే కొన్నేళ్ల పాటు ఉంచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు&period; హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన à°’à°• వెయ్యి…

Read more

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

<p>మూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది&period; ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం&period;&period; విద్య&comma; ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది&period; à°ˆ…

Read more

కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

<p>ప్రభుత్వ అధికారిక కార్యాక్రమాల్లో భాగంగా తొలిసారి కొడంగల్ నియెజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; à°ˆ మేరకు 4 వేల 369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు&period; ముందుగా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు&period; కొడంగల్‌లో ఫిజియోథెరపీ&comma; వైద్య&comma;…

Read more

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

<p>రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం à°ˆ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు…

Read more

నీకు దమ్ముంటే ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ తో తిరుగుదాం.. రా

<p>తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాల్కాజిగిరి à°Žà°‚&period;పి&period;ఈటెల రాజేందర్ మాటలతో విరుచుకుపడ్డారు&period;నీకు దమ్ముంటే ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ తో తిరుగుదాం&period;&period; à°°à°¾ &period; మూసి పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చుతున్న ఇళ్ల దగ్గరకు వెల్దాం రండంటూ అయన డిమాండ్ చేశారు…

Read more

వన్ స్టేట్-వన్ కార్డ్ తో తెలంగాణలో కొత్త విప్లవం

<p>వన్ స్టేట్-వన్ కార్డ్ తో తెలంగాణలో కొత్త విప్లవం కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలుకుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు&period; గురువారం సికింద్రాబాద్ లోని సిఖ్ కాలనీలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా సీఎం…

Read more

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

<p>తెలంగాణలో టీచ‌ర్ పోస్టుల à°­‌ర్తీ కోసం నిర్వ‌హించిన డీఎస్‌సీ à°ª‌రీక్ష à°«‌లితాలు విడుద‌à°² అయ్యాయి&period; సీఎం రేవంత్ రెడ్డి à°¸‌చివాల‌యంలో à°œ‌à°¨‌à°°‌ల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుద‌à°² చేశారు&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో à°«‌లితాల‌ను విడుద‌à°² చేసిన‌ట్లు à°ˆ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు&period;…

Read more