Collector

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన కలెక్టర్

<p>రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఎసిబి వలకు చిక్కాడు&period; జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ&period;8 లక్షల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు&period; ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని సీనియర్…

Read more

మంత్రి పొన్నం ప్రభాకర్ కు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్..

<p>తెలంగాణ రాష్ట్ర రవాణా&comma; బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు&period; హుస్నాబాద్ లోని నివాసంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి…

Read more

వైసీపీ అక్రమాలపై కలెక్టర్ ను కలిసిన టిడిపి

<p>వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు&period; భూకబ్జాలు&comma; అక్రమ మైన్స్&comma; దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు&period; వైసిపి ఎమ్మెల్యేలు&comma; మంత్రులకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు…

Read more

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ‘నిఘా’ బృందాలు

<p>ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిఘా బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి&comma; జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు&period; జిల్లాకు వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులకు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ఏర్పాట్లను కమిషనర్‌ వివరించారు&period; ఎన్నికల్లో అక్రమ…

Read more