Congress leaders

గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..

<p>సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఆశోక్ నగర్ లోని తన కార్యాలయంలో గాలి అనిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేళ్లు కష్టపడ్డానని&comma; కష్టపడ్డ వారికి సముచిత స్థానం దొరకడం లేదన్నారు&period; స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకొని…

Read more

భారీ మెజారిటీతో గెలుపు ఖాయం

<p>తాండూర్ లో భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ తెలిపారు&period; తాండూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో తాండూర్ పట్టణంలోని ప్రధాన వీధులలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించిన…

Read more

భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు..

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పమేన à°­à°¿ భరత్ షాబాద్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చి తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది&period; అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; వచ్చే…

Read more

మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేసిన మేఘారెడ్డి..

<p>వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ తూడి ఉన్న మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో బుధవారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు&period; à°ˆ సందర్భంగా ఆయన తన సతీమణి శారదతో కలిసి వారి…

Read more