గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..

gali anil kumar

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఆశోక్ నగర్ లోని తన కార్యాలయంలో గాలి అనిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేళ్లు కష్టపడ్డానని&comma; కష్టపడ్డ వారికి సముచిత స్థానం దొరకడం లేదన్నారు&period; స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేశానని&comma; బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు&period; గత ఐదేళ్లక్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరానని&comma; ఆనాడు &&num;8211&semi; ఈనాడు నాకు మోసం జరిగిందన్నారు&period; నేషనల్ పేపర్ లకు యాడ్స్ ఇవ్వడం తో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకులతో పాటు నాకు ED నోటీసులు అందాయన్నారు&period; ఇంత జరిగిన రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పలకరించలేదని వాపోయారు&period; తీవ్ర మనస్థాపం చెంది కాంగ్రెస్ పార్టీకి&comma; పదవులకు రాజీనామా చేస్తూ ఏఐసీసీ ఇంచార్జీ ఖర్గే కు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని అందజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"WPEc6h5bHe"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;scam-every-day-in-ycp-government&sol;amp&sol;">వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;scam-every-day-in-ycp-government&sol;embed&sol;&num;&quest;secret&equals;GptGsL9jMB&num;&quest;secret&equals;WPEc6h5bHe" data-secret&equals;"WPEc6h5bHe" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NCpDe0B38r"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;cm-kcr-is-a-symbol-of-development-the-pinnacle-of-love&sol;amp&sol;">సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు…ప్రేమకు పరాకాష్ట<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు…ప్రేమకు పరాకాష్ట&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;cm-kcr-is-a-symbol-of-development-the-pinnacle-of-love&sol;embed&sol;&num;&quest;secret&equals;U52WRI4bA7&num;&quest;secret&equals;NCpDe0B38r" data-secret&equals;"NCpDe0B38r" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..