Congress President

నితీశ్ రాజీనామా పై స్పందించిన ఖర్గే

<p>బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు&period; దేశంలో ఆయా రామ్&comma; గయా రామ్‌లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు&period; మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్&comma; డిప్యూటీ సీఎం…

Read more