Controversy between police and leftist leaders

పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య వివాదం..

<p>గుంటూరు పట్టణంలో వామపక్ష నేతలు&comma; కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి&period; ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<br &sol;>అంగన్వాడీల సమస్యలను పరిష్కారించాలని రోడ్డుపై బైఠాయించారు&period; ప్రభుత్వం ఎస్మాని విరమించుకోవాలని&comma; డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు&period; దీంతో పోలీసులకు&comma;…

Read more