CPI Narayana

బిగ్ బాస్ పై మండిపడ్డ సీపీఐ నారాయణ

<p>బిగ్‌ బాస్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు&period; బిగ్ బాస్ అనేది చారిత్రకమైన హేయంతో కూడిన అంశమన్నారు&period; తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు హైదరాబాద్‌లో ర్యాలీ చేపట్టారు&period; అందులో పాల్గొన్న నారాయణ బిగ్ బాస్ అనేది నేరపూరిత…

Read more

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పై నారాయణ ఆవేదన

<p>నా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన చెందారు&period; తెలంగాణలో సమిష్టి కృషితోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు&period; కేవలం సీపీఐ వల్లే గెలిచిందని తాను ఎక్కడా చెప్పలేదని మరోసారి స్పష్టం చేశారు&period;…

Read more

సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

<p>ఏపీ రాజకియాలపై సీపీఐ నారాయణ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు&period; రాష్ట్రంలో తాజగా చోటు చేసుకుంటున్న రాజకీయాలపై&comma; వచ్చే ఎన్నికలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు&period; తెలంగాణలో జరిగిన ఎన్నికల ఫలితాలను ఏపీకి పాలిటిక్సు లింక్ చేస్తూ చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారయి&period; ఏపీలోనూ…

Read more

సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

<p>కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు&period; కేసీఆర్ పాలనలో తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు&period; పర్యాటక శాఖ మంత్రి&comma;…

Read more