cvr live

అంగన్వాడీ ఆందోళనల పై పోలీసుల ముందస్తు అరెస్టులు

<p>డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; కొత్తపేట నియోజకవర్గం అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడలో సోమవారం చేపట్టబోయే కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నేపథ్యంలో పోలీసుల ముందస్తు అరెస్టులు&period; డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఏడుగురు అంగన్వాడీ సంఘ…

Read more

ముమ్మిడివరం లో వైభవంగా శ్రీ సీతారామ స్వామివారి పల్లకి సేవ

<p>à°¡à°¾&period;బి&period;ఆర్&period;అంభేద్కర్ కోనసీమ జిల్లా&comma; ముమ్మిడివరం అయోధ్య శ్రీ రామయ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ముమ్మిడివరం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గ్రామోత్సవం&period; వేకువజామునే బాజా భజంత్రీలు&comma; భజనలతో ఉమా సూరేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి శ్రీ సీతారామ స్వామివారిని పల్లకీ…

Read more

అంగన్వాడీల సమ్మె పై మరోసారి పోలీసుల నిర్బంధం

<p>తిరుపతి&comma; రేణిగుంట అంగన్వాడీల అరెస్టుకు సిఐటియు à°–à°‚à°¡à°¨&period; కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం అనే పేరిట శాంతియుతంగా విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను రేణిగుంటలో అరెస్టు చేయడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా ఖండించారు&period; అరెస్టు చేయబడ్డ మహిళలను…

Read more

ప్రజలకు మంచి వైద్యం అందించడమే మా లక్ష్యం..

<p>వైద్య సేవల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం&period; డేగల ప్రభాకర్… ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు&period; నగరం లో ప్రతి ఆదివారం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్ లో భాగంగా…

Read more

బీ.సీ కుల ద్రోహి జగన్ రెడ్డి – దేవినేని ఉమామహేశ్వరరావు

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; మైలవరం నియోజకవర్గం&comma; ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిదిలోని బ్యాంక్ సెంటర్లో టీడీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జయహో బీ&period;సీ కార్యక్రమానికి ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి లాంఛనంగా ప్రారంభించిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు&period; బీ&period;సీ…

Read more

లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి.

<p>పల్నాడు జిల్లా&comma; రొంపిచర్ల మండలం పరగటిచర్లకి చెందిన గుడిపూడి విగ్నేష్ 22&period; ఫోన్ యాప్ లో ఇటీవల లోన్ తీసుకున్న విగ్నేష్&period;&period; యాప్ వారు ఫోన్లో పెడుతున్న వేధింపులు భరించలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విగ్నేష్&period;&period; ఫోన్ లో లోన్…

Read more

ఉయ్యూరు లో జోగి రమేష్ విస్తృత పర్యటన

<p>కృష్ణా జిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; ఉయ్యూరు మండలంలో ని అన్ని గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు&period; గ్రామాల్లో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులను&comma; కార్యకర్తలను&comma; శ్రేణులను కలిసి 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి…

Read more

కే అంటే కేశినేని కాదు.. కోవర్టు – బుద్ధ వెంకన్న

<p>విజయవాడ&comma; బుద్ధ వెంకన్న&comma; ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ&period;&period; కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా&comma; బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని&comma; 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో…

Read more

కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న షర్మిల..

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విజయవాడ ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న వైయస్ షర్మిల చేరిక&period; రాష్ట్ర కాంగ్రెస్ లో దశాబ్దం తర్వాత కనబడుతున్న నూతన ఉత్సాహం&period; కానూరు వద్ద ఏపీ పీసీసీ అధ్యక్షరాలిగా చేపట్టనున్న బాధ్యతలు&comma; ఘన స్వాగతం పలికేందుకు…

Read more

షర్మిలకు గన్నవరం విమానాశ్రయం లో గ్రాండ్ వెల్కమ్..

<p>కృష్ణాజిల్లా&comma; గన్నవరం&comma; à°•à°¡à°ª నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ షర్మిల&period; షర్మిల వెంట వచ్చిన ఏపీ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్య ఠాకూర్&comma; కేవీపీ రామచంద్రరావు&comma; రఘువీరా రెడ్డి&comma; తులసిరెడ్డి&period; స్వాగతం పలికిన మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు…

Read more