ప్రజలకు మంచి వైద్యం అందించడమే మా లక్ష్యం..

free medical camp by tdp degala prabhakar

Advertisements

&NewLine;<p>వైద్య సేవల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం&period; డేగల ప్రభాకర్… ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు&period; నగరం లో ప్రతి ఆదివారం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్ లో భాగంగా ఈ రోజు తూర్పు నియోజకవర్గంలోని శారదకాలని 32 à°µ లైన్ లో నిర్వహించారు&period; ఈ క్యాంప్ లో 4 డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి&comma; ఉచితంగా మందులను పంపిణి చేశారు&period; ఈ వైద్య శిభిరం లో సుమారు 280 మంది ప్రజలు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిజానికి టెక్నాలజీ రోజుల్లో అన్ని సమస్యలకు మందులు ఉన్నప్పటికీ పెద్దపెద్ద రోగాలకు ముందుగా మనం భయపడే తీరు మన రోగాన్ని పెంచుతుందన్నారు&period; ఇందులో నిరుపేదలు&comma; మధ్యతరగతి కుటుంబాలు అయితే మరింత దయనీయంగా ప్రతినిత్యం బాధపడుతూన్నారన్నారు&period; అలంటి వారి కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నామన్నారు&period; ఇప్పటికి నగరంలో 6 మెడికల్ క్యాంప్ లు నిర్వహించామన్నారు&period; ఓపిక లేక&comma; ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోలేని వృద్ధుల కోసం&comma; ఆర్థిక సంపాదన లేని సామాన్య ప్రజల కోసం&comma; వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు&period; పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది తమ ఆశయం అన్నారు&period; ముఖ్యంగా పేద ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మెడికల్ క్యాంపు సేవలు సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషముగా ఉందన్నారు&period; పేద ప్రజలకు అవసరసమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనీ ఆరోపించారు&period; కేవలం వైద్య పరీక్షలు చేయడం మాత్రమే కాకుండా&comma; వారికి అవసరమైన మందులు కూడా పంపిణీ చేస్తున్నాం అన్నారు&period; ఈ మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని&comma; పెద్ద సంఖ్యలో రోగులు నిష్ణాతులైన వైద్యుల వద్ద వైద్య చికిత్సలు అందించుకున్నారు&period; వైసీపీ కేవలం మాటల ప్రభుత్వమని మండిపడ్డారు&period; ఏ ఒక్క ప్రభుత్వం వైద్యశాలలో కనీస సౌకర్యాలు లేవని&comma; డాక్టర్లు కూడా అందుబాటులో లేరన్నారు&period; ప్రజలు ఆరోగ్యం పట్ల జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు&period; ఈ కార్యాక్రమమం లో డాక్టర్ అన్వేష్&comma; డాక్టర్ రాజా&comma; డాక్టర్ గోపి&comma; డాక్టర్ పవన్&comma; చిట్టెం సింధు&comma; మహంకాళి నరసింహారావు&comma; యర్రమల కిరణ్&comma; సౌపాటి రత్నం&comma; మల్లెంపూడి శ్రీను&comma; కొత్తూరి వెంకట్&comma; లింగంగుంట్ల ఆదాం&comma; రాయవరపు బాబురావు&comma; బాజీ మాస్టర్&comma; నిశంకరరావూ అమర్నాధ్&comma; కొండెపు శేఖర్&comma; బండ్లమూడి రాధమ్మ&comma; చౌదరి శ్రీను&comma; కొలగాని సుబ్బారావు&comma; బొక్కిసమ్ శివరామ్&comma; అడపా ప్రసాద్ బాబు&comma; బీరం శ్రీనివాసరావు&comma; షేక్ సుభాని&comma; జనసేన నాయకులూ శ్యాం&comma; కిషోర్&comma; దళవాయి భార్గవ్&comma; వెంకటేశ్వర్లు&comma; అశోక్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..