cvr news channel latest news

ఉదయపు నడక లో పొన్నం ప్రభాకర్ ప్రజలకు ధన్యవాదాలు

<p>హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు&period; పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ప్రజలను&comma; దుకాణదారులను ఆత్మీయంగా పలకరించారు&period; తనను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు&period; పట్టణ ప్రజల సమస్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు&period; మంత్రి అయినా పొన్నం…

Read more

గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద ప్రైవేట్ బస్సుపై రాళ్ల దాడి

<p>చిత్తూరు జిల్లా&comma; పలమనేరు నియోజకవర్గం గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద&comma; సోమవారం రాత్రి పది à°—à°‚à°Ÿà°² 45 నిమిషాల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులపై రాళ్లు విసరడంతో ముందు ఉన్న అద్దాలు పగిలిపోయాయి&comma; బిత్తర పోయిన డ్రైవర్ సడన్…

Read more

పొలాలపై ఏనుగుల గుంపు స్వైర విహారం…

<p>చిత్తూరు జిల్లా వి&period;కోట&comma; పలమనేరు నియోజకవర్గములోని వి&period;కోట మండలంలో 14 ఏనుగుల గుంపు హల్చల్&period; నిన్న రాత్రి సుమారు 7 à°—à°‚à°Ÿà°² నుంచి పంట పొలాలపై స్వైర విహారం చేసిన ఏనుగుల గుంపు&period; ఉదయం తిరిగి అడవిలోకి వెళ్లిన ఏనుగులు&period; అటవీశాఖ…

Read more

అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం…

<p>పలమనేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న కరెంటు ఫోల్ను కర్ణాటక ఆర్టీసీ బస్సు&period; ఢీకొని రంగబాబు వరకు ఈడ్చుకొని వెళ్లిన వైనం&comma; à°† సమయానికి అక్కడ ప్రజలు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం&comma; సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది…

Read more