cvr news channel

ఘనంగా మాజీ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి వర్ధంతి

<p>ఘనంగా మాజీ శాసనసభ్యులు మానుగుంట ఆదినారాయణ రెడ్డి వర్ధంతి కార్యక్రమం కందుకూరు విధానసభ మాజీ సభ్యులు దివంగత మానుగుంట ఆదినారాయణ రెడ్డి వర్ధంతి కార్యక్రమం&comma; బుధవారం ఆయన స్వగ్రామం మాచవరంలో వేలాదిమంది అభిమానుల మధ్య ఘనంగా జరిగింది&period; à°ˆ కార్యక్రమంలో ఆయన…

Read more

వాకర్స్ తో ముచ్చటించిన మంత్రి పొన్నం…

<p>సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాకర్స్ తో సరదాగా ముచ్చటించారు&period; జిల్లా మంత్రిగా సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని&comma; ప్రజలతో మమేకమై…

Read more

నిర్మల్ జిల్లా లో ఘోర సంఘటన…

<p>నిర్మల్ జిల్లా అమానుష ఘటన చోటుచేసుకుంది&period; బైంసా మండలంలోని చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన&period; నాలుగు వానరాలను చంపి కాల్చి వండుకొని తింటున్న నలుగురిని పట్టుకున్న గ్రామస్తులు&comma; వారి వద్ద లభించిన కాల్చిన వానరం తల&comma;కళ్ళు&comma;చేతులు&period; వారిని పట్టుకొని నిలదీయడంతో…

Read more

పల్లెనిద్ర కార్యక్రమం వద్ద రసాభసా

<p>జగ్గయ్యపేట మండలం&comma; తక్కెళ్ళపాడు గ్రామంలో జరుగుతున్న పల్లెనిద్ర కార్యక్రమం&period; సచివాలయం లో ఉన్న సర్పంచ్ కసుకుర్తి శ్రీనివాసరావు ను పోలిస్ లు బయటకు ఎందుకు తీసుకొచ్చారని&comma; క్షమాపణ చెప్పాలని రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేసిన గ్రామ ప్రజలు&comma;టీడిపి సానుభూతిపరులు గ్రామస్తులతో…

Read more

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.

<p>పార్వతిపురం మన్యం జిల్లా&period; నర్సిపురం గ్రామంలో అగ్నిప్రమాదం&period; పెద్ద వీధిలో మాచర్ల శ్రీరాములు గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు&period; ఇంటి నుంచి భారీ మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి&period;&period; సమాచారం అందించిన గ్రామస్తులు&period; సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులోకి…

Read more

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌…

<p>డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా&period; అమలాపురం రూరల్ మండలం సమనస బి సి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ వలన అస్వస్థత గురైన విద్యార్థులు‌&period; మధ్యహన భోజనం తిన్న అనంతరం కడుపునొప్పి తో బాధపడితున్న విద్యార్థులు‌&period; పి హెచ్ సి…

Read more

భక్తులతో కిటకిటలాడిన కృష్ణమ్మ

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; మైలవరంనియోజకవర్గం&comma; ఇబ్రహీంపట్నం మండలం&period; కార్తీకమాసం ఆఖరి రోజు కావడంతో మహిళలు భక్తిశ్రద్దలతో పోలిస్వర్గం à°•à°¿ సాగనంపుతారు&period; నెలమొత్తం ఎంతగానో ఉపవాసం&comma; నోములు&comma; వ్రతాలు చేసి తమ పసుపు కుంకుమ లు చల్లగా ఉండాలని పరమశివుని ప్రార్థిస్తూ నదిలో పుణ్య…

Read more

ఉదయపు నడక లో పొన్నం ప్రభాకర్ ప్రజలకు ధన్యవాదాలు

<p>హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు&period; పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ప్రజలను&comma; దుకాణదారులను ఆత్మీయంగా పలకరించారు&period; తనను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు&period; పట్టణ ప్రజల సమస్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు&period; మంత్రి అయినా పొన్నం…

Read more

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…

<p>విజయనగరం జిల్లా&comma; సమస్యల పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల ధర్నా&period; విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు&period; సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి&period;లక్ష్మి హెచ్చరించారు&period; మంగళవారం…

Read more

రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టదా…మాజీ ఎమ్మెల్యే చింతమనేని

<p>తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్&comma; ఏలూరు టిడిపి ఇన్చార్జ్ బడేటి à°šà°‚à°Ÿà±€&comma; à°—à°‚à°Ÿà°¾ మురళి తదితరులు విమర్శించారు&period; ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం లోని తుఫాను వల్ల నష్టపోయిన…

Read more