cvr om

సీఈసీని కలిసిన పాల్.. పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు

<p>విజయవాడ&comma; కేంద్ర ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ ని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్&period; ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను&period; ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలి&period; కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు…

Read more

ఉపాధ్యాయుల అరెస్టులతో అట్టుడుకుతున్న బెజవాడ…

<p>విజయవాడ&comma; సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్&period; 18వేల కోట్ల రూపాయల ఉద్యోగులు&comma; ఉపాధ్యాయుల సొమ్ము ప్రభుత్వం వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ చలో విజయవాడకు పిలుపు&period; రాష్ట్ర…

Read more

చెట్టుకు ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య…

<p>శ్రీ సత్యసాయిజిల్లా&comma; సోమందేపల్లి మండలం జూలుకుంట లో యువకుడు ఆత్మహత్య&period; భార్య కాపురానికి రాలేదనీ మనస్థాపంతో మసీదు రోడ్డు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న à°Žà°‚ చంద్రశేఖర్ &lpar;38&rpar;&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు&comma; కేసు నమోదు చేసుకుని…

Read more

అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : సిపిఐ

<p>అనంతపురం&comma; గుత్తి పట్టణంలో ఎస్మా చట్టాన్ని రద్దు చేసి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో చేపట్టిన సిపిఐ నాయకులు మరియు అంగన్వాడీ వర్కర్లు&period; రాస్తారోకో ను అడ్డుకున్న పోలీసులు&period; సిపిఐ నాయకులను మరియు…

Read more

ప్రత్తిపాడులో ఎమ్మెల్యే సీటు పై రాజకీయ రచ్చ

<p>కాకినాడ జిల్లా&comma; ప్రత్తిపాడులో మళ్లీ మొదలైన సీటు రాజకీయ రచ్చ&period; పత్తిపాడు ఎమ్మెల్యే సీటు పై స్పందించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్&period; జగన్ మీద నాకు నమ్మకం ఉంది తిరిగి నాకే సీటు వస్తుంది అని చెబుతున్న పర్వత&period;…

Read more

ఈసారి కూడా సీఎం కుర్చీ జగన్ దే : ప్రసన్నకుమార్ రెడ్డి

<p>కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలోని చంద్రమౌళి నగర్ కాలనీలో ఎలక్షన్ ప్రచారం ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి&period; కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&&num;8230&semi; జరగబోవు ఎన్నికల్లో పడుగుపాడు…

Read more

పండగొస్తే చాలు కస్టమర్ల కు కుచ్చుటోపీ..

<p>ఆంధ్రప్రదేశ్ లో సోనోవిజన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి&period; నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్స్ కు కుచ్చుటోపీ పెట్టి కోట్లాది రూపాయలను సోనావిజన్ యాజమాన్యం దోపిడీ చేస్తుంది&period; పండగల సీజన్ వచ్చిందంటే చాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ సామాన్య…

Read more

మిస్టరీగా పులుల మరణాలు.. ఆధిపత్య పోరే కారణమా?

<p>కొమురం భీం జిల్లా&comma; కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల తనిఖీలు&period; à°—à°¤ మూడు రోజుల క్రితం ఆధిపత్య పోరులో కె15 అనే సంవత్సరం నర ఆడ పులి మృతి చెందగా మరో గాయపడ్డ…

Read more

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు..

<p>విజయనగరం జిల్లా&comma; మెంటాడ మండలం పేదమెడపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు&period; గతంలో కూడా ఇదే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైనం&period; మరలా అదే విగ్రహన్ని ద్యంసం చేయడంతో…

Read more

చింతపల్లిలో చలిపంజా..

<p>అల్లూరు జిల్లా చింతపల్లిలో చలి ఉష్ణోగ్రతలు 6&period;5 డిగ్రీ నమోదు కాగా&comma; లంబసింగిలో 4&period;5 డిగ్రీలు ఉండవచ్చని అంచనా&period; దీంతో మన్యం ప్రజలు చలికి గజగజ వణికిపోతూ రగ్గులు స్వెటర్లు మంకీ టోపీలు వాడుతూ ఇంట్లో నుండి పొద్దు పొడిచి à°Žà°‚à°¡…

Read more