ఉపాధ్యాయుల అరెస్టులతో అట్టుడుకుతున్న బెజవాడ…

teachers gets arrested at vijayawada

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్&period; 18వేల కోట్ల రూపాయల ఉద్యోగులు&comma; ఉపాధ్యాయుల సొమ్ము ప్రభుత్వం వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ చలో విజయవాడకు పిలుపు&period; రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూటీఎఫ్ నాయకులు&comma; ఉపాధ్యాయుల నిర్భంధం&period; విజయవాడ యూటీఎఫ్ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు&period; యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష&comma; కార్యదర్శులను యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్భంధించిన పోలీసులు&period; నిరసన తెలిపి తీరుతామంటున్న ఉపాధ్యాయులు&period; ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు&period; లెనిన్ సెంటర్&comma; ధర్నా చౌక్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు అరెస్టు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..

ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..

హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం..