పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మహేష్ రెడ్డి..

kasu mahesh reddy

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు&period; అనంతరం గురజాల నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి&comma; జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు&period; సుమారు 1500 కోట్లతో దాచేపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేశామన్న కాసు&comma; ప్రతి పట్టణం ప్రతి గ్రామంలో లెక్కలతో వస్తామని చెప్పారు&period; ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వని తెలుగుదేశం పార్టీ&comma; వైసీపీ ప్రభుత్వంలో 3330 ఇళ్ల స్థలాలు ఇచ్చామని కాసు మహేష్ రెడ్డి తెలిపారు&period; రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే జగన్ ను తనను తిరిగి ఆశీర్వదించాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1vzW16osSp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;spotted-moose-carcass-found-on-the-side-of-the-road&sol;amp&sol;">రోడ్డు పక్కన చుక్కల దుప్పి కళేబరం లభ్యం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రోడ్డు పక్కన చుక్కల దుప్పి కళేబరం లభ్యం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;spotted-moose-carcass-found-on-the-side-of-the-road&sol;embed&sol;&num;&quest;secret&equals;dgLBOI3VId&num;&quest;secret&equals;1vzW16osSp" data-secret&equals;"1vzW16osSp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"wgxD97X2vw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lorry-hits-the-bike&sol;amp&sol;">ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lorry-hits-the-bike&sol;embed&sol;&num;&quest;secret&equals;qrSutPsn1G&num;&quest;secret&equals;wgxD97X2vw" data-secret&equals;"wgxD97X2vw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..