cvr telugu

షష్టి ఏర్పాట్లు పూర్తి..

<p>కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం లోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది&period; స్వామి వారు స్వయంభు&comma; 18à°µ తేదీ సోమవారం తెల్లవారుజాము నుంచి సృష్టికి ఏర్పాట్లు జరుగుతున్నాయి&period; ఈసారి షష్టికి 40 వేల పైబడి…

Read more

సీవీఆర్ కెమెరామెన్ పై దౌర్జన్యం…

<p>పశ్చిమగోదావరిజిల్లా&comma; తాడేపల్లిగూడెం సీవీఆర్ కెమెరామెన్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ పై దౌర్జన్యానికి దిగి ఐడీ కార్డు లాక్కోవడం విషయంలో తమదే తప్పని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం&comma; యూనియన్ ఆసుపత్రి à°Žà°‚à°¡à±€ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం కారణంగా అయన ఫోన్ లో స్పీకర్…

Read more

ఈ ట్రిక్ తెలిస్తే చాలు ఈజీగా బరువు తగ్గొచ్చు, పెరగొచ్చు…

<p><strong>రోజుకు ఎన్ని కేలరీలు తినాలి&quest;<&sol;strong><&sol;p>&NewLine;<p>మనం రోజూ తినే ఆహారంలో కేలరీలు అనేది à°’à°• ముఖ్యమైన à°…à°‚à°¶à°‚&period; మనం తీసుకునే కేలరీల సంఖ్య మనం చేసే శారీరక శ్రమకు అనుగుణంగా ఉండాలి&period; మనం తీసుకునే కేలరీలు మనం చేసే శారీరక శ్రమ కంటే…

Read more

70 నుంచి 80 % వరకు రైతులకు పంట నష్టం

<p>కృష్ణాజిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; కంకిపాడు మండలం మద్దూరు&comma; కాసరనేని వారి పాలెం గ్రామాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి&comma; à°…à°°à°Ÿà°¿ పొలాలను ఎంపీ బాలశౌరి&comma; ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ఎంపీ బలశౌరి మాట్లాడుతూ తుఫాను వలన 70…

Read more

రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్యాలు..!

<p>మొబైల్‌ నుంచి వెలువడే à°…à°§à°¿à°• రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్యాలు తలెత్తుతాయి&period; ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; ఇప్పటికే చాలామంది స్మార్ట్‌ఫోన్ వాడకందారులు క్యాన్సర్ బారినపడినట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి&period; సెల్‌ఫోన్‌లో కార్టూన్లో&comma; రైమ్సో పెడితేగాని…

Read more

సోనియాగాంధీకి ఆహ్వానం పలికిన రేవంత్‌రెడ్డి

<p>తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న à°ˆ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి à°† పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ&comma; రాహుల్‌గాంధీ&comma; ప్రియాంకగాంధీ à°ˆ ఉదయం ప్రత్యేక విమానంలో…

Read more

తీవ్రంగా నష్టపోయిన రైతులు

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గo లో మిచౌంగ్ తుఫాను తీరం దాటినప్పటి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో పలు కాలనీలు&comma; రహదారులు నీట మునిగాయి&period; భారీ వృక్షాలు సైతం ఈదురు గాలులకు నేలకొరగడం వల్ల…

Read more

జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా

<p>అజీర్తి&comma; అజీర్ణం పేరు ఏదైనా ఎక్కువమందిని వెంటాడుతున్న ఆరోగ్య సమస్య&period; మంచి ఆకలి మీద ఆహారాన్ని తీసుకున్నా కొందరికి త్వరగా జీర్ణం కాదు&period; ఇలా జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే&period; అందుకే జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న…

Read more

త్రియుగి నారాయణ్ ఆలయం.. శివ పార్వతులకు వివాహమైన ప్రదేశం

<p>à°¶à°¿à°µ పార్వతులు à°ˆ భూమిపై వివాహం చేసుకున్న ప్రదేశం ఎక్కడ ఉందో మీకు తెలుసా&quest; ఇక్కడ చాలా జంటలు వివాహం చేసుకోవాలని కోరుకుంటారు&period; ఇంతకీ à°ˆ ప్రదేశం ఎక్కడ ఉంది&quest; అనే వివరాలు ఇప్పుడు చూద్దాం&period; చాలా మందికి సరైన జీవిత…

Read more

మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం

<p>అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది&period; లాస్ వెగాస్‌లో à°“ దుండగుడు జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు&period; మరొకరి పరిస్థితి విషమంగా ఉందని&comma; స్థానిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీసులు వెల్లడించారు&period; బుధవారం లాస్ వెగాస్…

Read more