తీవ్రంగా నష్టపోయిన రైతులు

Farmers are the worst hit

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గo లో మిచౌంగ్ తుఫాను తీరం దాటినప్పటి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో పలు కాలనీలు&comma; రహదారులు నీట మునిగాయి&period; భారీ వృక్షాలు సైతం ఈదురు గాలులకు నేలకొరగడం వల్ల విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా పడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది&period; ఇప్పటికే ఈ వర్ష ప్రభావంతో కోత దశకు వచ్చిన వరిచేలు ముంపు నీటిలో నానుతూ చెరువులను తలపిస్తున్నాయి&period; కోసిన ధాన్యం కల్లాల్లోనే ఉండి పోవడంతో వర్షానికి నీరు చేరి ధాన్యం మొత్తం నీటి పాలయ్యిందని రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు&period; మిచౌంగ్ తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయిన అన్నదాత ఆరుగాలాలు కష్టించి పండించిన పంట చేతికి అందివచ్చేసరికి తుఫాను రూపంలో నాశనం చేసిందని రైతులు వాపోతున్నారు&period; తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని తడిచిన ధాన్యాన్ని ఆర్బికే కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lAfP3fFm31"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;ap-government-did-not-give-land-to-railway-zone-ashwini-vaishnav&sol;amp&sol;">ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు &&num;8211&semi; అశ్వినీ వైష్ణవ్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు &&num;8211&semi; అశ్వినీ వైష్ణవ్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;ap-government-did-not-give-land-to-railway-zone-ashwini-vaishnav&sol;embed&sol;&num;&quest;secret&equals;rchE2mHypZ&num;&quest;secret&equals;lAfP3fFm31" data-secret&equals;"lAfP3fFm31" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0plgsz9J95"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;badeti-chantis-hot-comments-on-jagans-regime&sol;amp&sol;">జగన్ పాలనపై బడేటి చంటి హాట్ కామెంట్స్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగన్ పాలనపై బడేటి చంటి హాట్ కామెంట్స్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;badeti-chantis-hot-comments-on-jagans-regime&sol;embed&sol;&num;&quest;secret&equals;hNvAFFSOAk&num;&quest;secret&equals;0plgsz9J95" data-secret&equals;"0plgsz9J95" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..