తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 13.1 …
cvr
-
-
రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని… విడతలవారీగా కాకుండాఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మంత్రి పొన్నం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో తానూ భాగస్వామిని కావడం రైతుబిడ్డగా సంతోషిస్తున్నానన్నారు. …
-
ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన. 25న మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పి ఈ ఎస్ మెడికల్ కళాశాలకు హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం …
-
మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ …తగిలింది. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి … కేసీఆర్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంజారాహిల్స్ …
-
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. బుల్డోజర్లతో నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారన్న మాజీ సీఎం వైసీపీ నేతలు …
-
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై, తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి పొడిగించింది. కవిత కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగించింది. కవిత …
-
మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము ఆనందం వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా కొడాలి నానిని, సభ్యులు ఈ శాసనసభలో భరించలేకపోయారని, నానిని ఈసారి ఓడించి ఇంట్లో కూర్చో పెట్టినందుకు …
- PoliticalLatest NewsMain NewsTelangana
సింగరేణి కొత్త గనులను కేటాయించాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్..
సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అన్నారు. సింగరేణి బొగ్గుతోనే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయన్నారు. సింగరేణికి మరిన్ని గనులు …
-
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) కు ఢిల్లీ కోర్టు భారీ ఉపశమనం లభించింది. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తుపై ప్రత్యేక న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. కేజ్రీవాల్ దాఖలు …
- TelanganaHyderabadLatest NewsMain News
కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్ రెడ్డి బండి సంజయ్
మరికాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ . కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి స్వాగతం పలికేందుకు బేగంపేట్ …