Cyclone Meechang

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో భారీ వర్షాలు

<p>మీచాంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు&comma; ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి&period; మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు&period; మీచాంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి&period;…

Read more