dachepalli

దాచేపల్లి జనసేన పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు…

<h4 class&equals;”wp-block-heading”>దాచేపల్లి జనసేన పార్టీ &lpar;Janasena party&rpar;<&sol;h4>&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మందపాటి దుర్గారావు మరియు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ వేల్పుల చైతన్య తమ పదవికి మరియు పార్టీ…

Read more

మున్సిపల్ కార్మికుల ఉద్యమం ఉధృతం..

<p>పల్నాడు జిల్లా&comma; దాచేపల్లి ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది&period; మున్సిపల్ కార్మికులు సమ్మెలో భాగంగా కార్మికులు రోజు సమ్మె చేస్తున్న తరుణంలో ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు వేరే వారి ద్వారా…

Read more

అర్ధాంతరంగా నిలిచిన ఆత్మీయ సమావేశం…

<p>పల్నాడు జిల్లా&comma; దాచేపల్లిలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నిర్వహించే ఆత్మీయ సమావేశం అర్ధాంతరంగా నిలిచింది&period; వైసిపి అధిష్టానం పిలుపు వచ్చిందంటూ చెప్పి సమావేశం నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కృష్ణమూర్తి&period; గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి జోరుగా పర్యటన&period; ఎమ్మెల్యే కాసు మహేష్…

Read more

చిరు వ్యాపారులపై పోలీసుల జులుం…

<p>చిరు వ్యాపారాల పైన జులుం ప్రదర్శిస్తున్న దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ మరియు పోలీసులు&period; అక్రమంగా రాత్రి సమయంలో తమ వ్యాపారాల మొత్తాన్ని కాళీ చేయించారంటు దాచేపల్లి లో కార్మికుల ఆందోళన&period; పల్నాడు జిల్లా దాచేపల్లి కోట్ల బజారుకు వెళ్ళే దారికి…

Read more

పాఠశాల లో నాసిరకమైన పౌష్టికాహారం – చర్యలు సూన్యం

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాసిరకమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు&period; రాగిపిండి తదితర పదార్థాలు ఎక్స్పైరీ డేట్ ముగిసినా వాటినే వాడుతున్నారు&period; స్థానికులు సైతం ఆగ్రహాం వ్యక్తం చేశారు&period; దీనిపై సీవీఆర్ న్యూస్ కథనం అందించింది&period; దీనిపై…

Read more