అర్ధాంతరంగా నిలిచిన ఆత్మీయ సమావేశం…

janga krishna murthy

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; దాచేపల్లిలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నిర్వహించే ఆత్మీయ సమావేశం అర్ధాంతరంగా నిలిచింది&period; వైసిపి అధిష్టానం పిలుపు వచ్చిందంటూ చెప్పి సమావేశం నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కృష్ణమూర్తి&period; గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి జోరుగా పర్యటన&period; ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి<br>ఫిర్యాదు మేరకు జంగాకు అధిష్టానం నుండి పిలుపు అంటూ ప్రచారం&period; అధిష్టానం రమ్మని పిలుపునిచ్చిందని స్వయంగా చెప్పి సమావేశం నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.