అందరూ క్రీడల వైపు దృష్టి సారించాలి- మంత్రి రజినీ.

vidudhala rajini

Advertisements

&NewLine;<p>గుంటూరు పట్టణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన మంత్రి రజినీ&period; ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ గ్రామీణ యువత లోని ప్రతిభ ను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వారికి ఎంతో తోడ్పాటు ఇస్తుంది అని అన్నారు&period; యువతను ఉత్తేజ పరచడానికి షటిల్ అడిన మంత్రి విడుదల రజినీ&comma; ఎమ్మెల్యే మద్దాల గిరి&period; అందరూ క్రీడల వైపు దృష్టి సారించాలి&period; ప్రభుత్వం ఐదు రకాల క్రీడలను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రవేశ పెట్టారు&period; క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తుంది&period; క్రీడల వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ గొప్ప కార్యక్రమం రూపకల్పన చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..