Dalit Sarpanch Haribabu

హరిబాబు కు ఘోర అవమానం

<p>నెల్లూరు జిల్లా&comma; మర్రిపాడు మండలంలో దళిత సర్పంచ్ హరిబాబుకు ఘోర అవమానం జరిగింది&period; మర్రిపాడు మండలం బూదవాడ సచివాలయంలో సర్పంచ్ చాంబర్లో కూర్చునేందుకు అధికారులు కనీసం కుర్చీ కూడా వేయలేదు&period; దీంతో సర్పంచ్ హరిబాబు తన ఛాంబర్ లో నేలపై కూర్చొని…

Read more