నాగులచవితి సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠంలో నాగదేవతకు పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల చేతులమీదుగా మీదుగా అభిషేకం జరిగింది. పంచామృతాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహానికి హారతులిచ్చారు.
Devotional
-
-
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలివేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై …
-
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఆధ్వర్యంలో నరక చతుర్దశి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులకు …
-
తిరుచానూరు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనం ఇచ్చారు.అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో …
-
ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును , తరుణోపాయమును తెలుపమని’ అడుగగా, గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితాల గురించి పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు. ‘‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు …
-
శివుడు ఏకాదశ రుద్రస్వరూపము. ఆంద్రదేశము నందు పదునొకండు శివ క్షేత్రములు కలవు. వాటి దర్శనము మహాఫలమునందించును. అవి 1) బృహత్ శిలానగరము నందలి నగరేశ్వరుడు 2) శ్రీశైలము నందలి మల్లికార్జునుడు 3) ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు 4) క్షీరారామము …
-
పరమాత్మ ప్రక్రుతి అంతా నిండి ఉంటాడు. ఆయనను పలురూపాలుగా భావించి ధ్యానించే భక్తులకు ఆయన ఉనికిని అనేకానేక విధములుగా తెలియపరుస్తుంటాడు. భావన బలంగా ఉండాలి.అందుకే పెద్దలు శివుణ్ణి ఆరాధించాలంటే నీవు శివునిగా మారాలి అంటారు. అదే మహన్యాసం గా …
- Devotional
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు చెప్పినమాట అక్షరాలా కోట్లు విలువచేసే మాట…..!!
పెద్దలు చెప్పిన ఈ సూక్తికి నూటికి నూరుశాతం సరిపోయో కధ.. మనందరికీ వర్తించేది విశ్వామిత్రుని కోపం…కధ. పూర్వం విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు పూర్తయ్యాక లేచాడు. అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. మాటామాటా కలిసింది ఆపై మాటలుపెరిగాయి. తర్వాత అంతులేని …
-
గోమతి చక్రాలు అరుదుగా సహజంగా ఏర్పడే “సముద్రం నుంచి ఉద్బవించే గుల్ల”. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రంలో గల ద్వారకలోని గోమతినదిలో లభిస్తాయి. వీటి ఆకారం గుండ్రంగా వుంటుంది కనుక వీటిని గోమతి చక్రాలు అంటున్నారు. చంద్రుడు వృషభరాశిలో రోహిణి …
-
షిరిడి నాధుడు సాయిబాబా విజయదశమి రోజున మహాసమాధి చెందారు. విజయదశమి రోజున సాయి మహాసమాధి చెందే ముందు కొన్ని సూచనలు ఇచ్చారు. శరీరాన్ని వదిలటానికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన చేత బాబా రామ విజయం …