devotional news

అంగరంగ వైభవంగా ఏకాదశి వేడుకలు..

<p>సింహపురి సీమలో&comma; పవిత్ర పెన్నా నది తీరాన&comma; ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగాయి&period; శ్రీ తల్పగిరి రంగనాథుడి ఉత్తర ద్వార దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు…

Read more

ఉత్తరద్వారం ద్వారా దర్శనమిచ్చిన శ్రీస్వామి, అమ్మవారు..

<p>శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి&comma; అమ్మవారికి ప్రత్యేక ఉత్సవం నిర్వహించి భక్తులను ఉత్తరద్వారం ద్వారా శ్రీస్వామి&comma; అమ్మవారి దర్శనానికి దేవస్థానం ఈవో పెద్దిరాజు&comma; అధికారులు అనుమతిస్తున్నారు&period; ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 3 గంటలకే ఆలయ…

Read more

కూకట్ పల్లి లో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

<p>ముక్కోటి ఏకాదశి సందర్భంగా శిల్ప అవెన్యూ&comma; తులసి వనంలో అందంగా ముస్తబైన ఆలయాలు &comma; హరి నామస్మరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు&period; కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తగు ఏర్పాట్లు చేశామని తెలిపారు&period; గుడి…

Read more

ఘనంగా జరిగిన స్వామి వారి గిరి ప్రదక్షిణ సేవ…

<p>ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో దివ్య ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామి వారి à°—à°¿à°°à°¿ ప్రదక్షిణ సేవ భక్తులను అలరించింది&period; గజలక్ష్మి గుర్రాలు గోమాత ముందు నడుస్తుంటే ప్రచార వాహనంపై కొలువు తీరిన స్వామి వారు ఉభయదేవేరులు&comma; కలిసి క్షేత్రపురవీథుల్లో ఊరేగారు&period;…

Read more

చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం…

<p>తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం&comma; సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు&period; నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం&comma; సుదర్శన నారసింహ హోమంలో…

Read more

వైభవంగా శ్రీరామ శోభాయాత్ర

<p>అనంతపురం జిల్లాలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు&period; గుత్తి పట్టణంలో కన్నులపండుగగా శ్రీరామ శోభాయాత్ర జరిగింది&period; జనవరి నెల 22à°µ తేదీన అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా గుత్తిలో శ్రీరాములవారి అక్షితల విగ్రహాల ఊరేగింపు…

Read more

గోల్డెన్ టెంపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..!

<p>అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ గురించి చాలా మందికి తెలిసిందే&period; ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలాల్లో à°’à°•à°Ÿà°¿&period; à°ˆ గురుద్వార గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం&period; పంజాబ్‌లోని à°ˆ అమృత్‌à°¸‌ర్‌ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్…

Read more

భక్తులకు గమనిక.. ఆ ఒక్కరోజు స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు ర‌ద్దు

<p>తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 23à°¨ వైకుంఠ ఏకాద‌à°¶à°¿&comma; 24à°¨ వైకుంఠ ద్వాద‌à°¶à°¿&period; డిసెంబ‌రు 22à°¨ అదే రోజు దర్శనానికి సంబంధించిన à°¸‌ర్వ‌à°¦‌ర్శ‌నం టోకెన్ల à°°‌ద్దు&period; డిసెంబ‌రు 22à°µ తేదీ మధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿà°² నుండి తిరుప‌తిలో వైకుంఠ ద్వార దర్శన…

Read more

అయోధ్య రాముడి అక్షింతల ఊరేగింపు….

<p>అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఉలవపాడులో అయోధ్య రాముని అక్షింతల ఊరేగింపు జరిగింది&period; శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ ఆధ్వర్యంలో ఉలవపాడు మండల వాసులు&comma; రామభక్తులు ఊరేగింపుగా అక్షింతలను మండలంలోని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత…

Read more

బతుకమ్మ పండుగను జరుపుకునే విధానం…

<p>బతుకమ్మ పండుగ తెలుగు సంప్రదాయంలో ముఖ్యమైన పండుగలలో à°’à°•à°Ÿà°¿&period; à°ˆ పండుగ శ్రావణ మాసంలోని అమావాస్య నాడు జరుపుకుంటారు&period; à°ˆ పండుగను ఆడపిల్లలు&comma; స్త్రీలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు&period;<&sol;p>&NewLine;<p>బతుకమ్మ పండుగను జరుపుకునే విధానం&colon;<&sol;p>&NewLine;<p>బతుకమ్మ పండుగ అనేది భూమికి ఋణపూర్ణతను తెలియజేయడానికి జరుపుకునే…

Read more