అయోధ్య రాముడి అక్షింతల ఊరేగింపు….

Ayodhya Rama's procession

Advertisements

&NewLine;<p>అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఉలవపాడులో అయోధ్య రాముని అక్షింతల ఊరేగింపు జరిగింది&period; శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ ఆధ్వర్యంలో ఉలవపాడు మండల వాసులు&comma; రామభక్తులు ఊరేగింపుగా అక్షింతలను మండలంలోని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు పంచాయితీ వారి జన సంపర్క్ అభయాన్ ప్రముఖులకు&comma; సహ ప్రముఖులకు అక్షింతలు వితరణ చేయడం జరిగింది&period; ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత సహ కార్యదర్శి పర్రే&period; కోటేశ్వరరావు&comma; జన సంపర్క్ అభయాన్ జిల్లా సహ ప్రముఖులు కోట సురేంద్ర రెడ్డి&comma; ఉలవపాడు మండలం జన సంపర్క్ అభయాన్ ప్రముఖ ఏ సత్యం&comma; సహ ప్రముఖ పి వెంకట్రావు&comma; విశ్వహిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి కోనసం సంజీవరెడ్డి&comma; సత్సంగ ప్రముఖ బి బాలిరెడ్డి అన్ని పంచాయతీల జన సంపర్క్ ప్రముఖులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.