Exhibition

త్రివేణి హైస్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు..

<p>పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని త్రివేణి హైస్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు&period; à°ˆ మెగా సైన్స్ ఫెయిర్ అందరినీ ఆకట్టుకుంది&period; దాదాపు 85 అంశాలతో కూడిన సైన్స్ ఫెయిర్…

Read more

జంతువుల సంరక్షణపై పెటెక్స్ ఇండియా ప్రదర్శన

<p>పెటెక్స్ ఇండియా ప్రదర్శన హైదరాబాద్ కే గర్వకారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు&period; భారతదేశంలోని పెంపుడు జంతువుల సంరక్షణపై à°ˆ ప్రదర్శనతో సంపూర్ణ అవగాహన కలుగుతుందన్నారు&period; హైటెక్స్ లో ఏర్పాటు చేసిన పెటెక్స్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు…

Read more

నూజివీడులో ఎగ్జిబిషన్

<p>ఏలూరు జిల్లా నూజివీడులో ఎగ్జిబిషన్ ను అనధికార అనుమతులతో నిర్వహిస్తున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు&period; దీంతో వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది&period; నూజివీడు లాంటి చిన్న పట్టణంలో సామాన్య కుటుంబం ఎగ్జిబిషన్ వెళ్లాలంటే మూడు వేల వరకు జేబులకు చిల్లు పడాల్సివస్తుంది&period; తాము…

Read more